యాకోబు 5:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోతే ఎవరో ఒకరు వారిని తిరిగి వెనుకకు తీసుకువస్తే, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే Viz kapitolaపవిత్ర బైబిల్19 నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి దూరంగా పోయిన వాణ్ణి వెనక్కు పిలుచుకు వస్తే యిది గమనించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోతే ఎవరో ఒకరు వారిని తిరిగి వెనుకకు తీసుకువస్తే, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తప్పిపోయి తిరుగుతుంటే ఎవరైనా వారిని తిరిగి వెనక్కి తీసుకువచ్చినప్పుడు, Viz kapitola |