యాకోబు 2:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా? Viz kapitolaపవిత్ర బైబిల్20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న దానికి నీకు ఋజువు కావాలా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం ఫలించదని నీకు రుజువులు కావాలా? Viz kapitola |