Online Bible

- Reklamy -

యెషయా 33:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు, వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ప్రజలు, వారి భాష వింతగా గ్రహించలేనిదిగా ఉంటుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 నాగరికములేని ఆ జనమును గ్రహింపలేని గంభీరభాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 నువ్వు అర్థం చేసుకోలేని తెలియని భాష మాట్లాడుతూ తిరస్కరించే ఆ జనాన్ని నువ్వు చూడవు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 ఆ గర్వించే ప్రజలను మీరు ఇక చూడరు, వారు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ప్రజలు, వారి భాష వింతగా గ్రహించలేనిదిగా ఉంటుంది.

Viz kapitola kopírovat

యెషయా 33:19

Následuj nás:

Reklamy

Reklamy