హోషేయ 12:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, ఆయన పేరు యెహోవా! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి. Viz kapitolaపవిత్ర బైబిల్5 ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. ఆయన పేరు యెహోవా (ప్రభువు). Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆయన సైన్యాల అధిపతియైన యెహోవా, ఆయన పేరు యెహోవా! Viz kapitola |