హెబ్రీయులకు 9:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. Viz kapitolaపవిత్ర బైబిల్3 మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్ళు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది, Viz kapitola |