Online Bible

- Reklamy -




హెబ్రీయులకు 12:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే–నేను మిక్కిలి భయపడి వణకు చున్నాననెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే, “నేను ఎంతో భయపడి వణుకుతున్నాను” అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను” అని అన్నాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

21 తాను చూసిన ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉండడంతో “నేను భయంతో వణుకుతున్నాను” అని మోషే చెప్పాడు.

Viz kapitola kopírovat




హెబ్రీయులకు 12:21

Následuj nás:

Reklamy


Reklamy