Online Bible

- Reklamy -




హెబ్రీయులకు 10:39 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కానీ ఆత్మను కాపాడుకోడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

39 అయితే మనం విశ్వాసం కలిగిన, రక్షించబడిన వారికే గాని, వెనక్కి తిరిగి నాశనమయ్యేవారికి చెందినవారం కాదు.

Viz kapitola kopírovat




హెబ్రీయులకు 10:39

Následuj nás:

Reklamy


Reklamy