Online Bible

- Reklamy -




హబక్కూకు 1:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు. నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.

Viz kapitola kopírovat




హబక్కూకు 1:14

Následuj nás:

Reklamy


Reklamy