హబక్కూకు 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. Viz kapitolaపవిత్ర బైబిల్1 ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్తమానం ఇది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఇది ప్రవక్తయైన హబక్కూకు ఒక దర్శనంలో పొందుకున్న ప్రవచనము. Viz kapitola |