ఆదికాండము 9:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్25 కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఇలా అన్నాడు, “కనాను శపించబడాలి! అతడు తన సహోదరులకు దాసులలో అత్యల్పునిగా ఉంటాడు.” Viz kapitola |