ఆదికాండము 6:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. Viz kapitolaపవిత్ర బైబిల్8 అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు. Viz kapitola |