ఆదికాండము 50:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యోసేపు–భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యోసేపు “భయపడవద్దు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? Viz kapitolaపవిత్ర బైబిల్19 అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అయితే యోసేపు వారితో, “భయపడకండి, నేనేమైన దేవుని స్థానంలో ఉన్నానా? Viz kapitola |