ఆదికాండము 5:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు. Viz kapitolaపవిత్ర బైబిల్6 షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు. Viz kapitola |