Online Bible

- Reklamy -




ఆదికాండము 49:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి. అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.”

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.

Viz kapitola kopírovat




ఆదికాండము 49:21

Následuj nás:

Reklamy


Reklamy