Online Bible

- Reklamy -




ఆదికాండము 49:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు. భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు.

Viz kapitola kopírovat




ఆదికాండము 49:14

Následuj nás:

Reklamy


Reklamy