ఆదికాండము 44:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 గృహనిర్వాహకుడు వారిని కలిసినప్పుడు, అవే మాటలు చెప్పాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు. Viz kapitolaపవిత్ర బైబిల్6 అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 గృహనిర్వాహకుడు వారిని కలిసినప్పుడు, అవే మాటలు చెప్పాడు. Viz kapitola |