ఆదికాండము 43:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 –అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 “అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము. Viz kapitolaపవిత్ర బైబిల్20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము. Viz kapitola |