ఆదికాండము 42:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 అప్పుడు మేము, ‘అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు. Viz kapitolaపవిత్ర బైబిల్31 కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. Viz kapitola |