ఆదికాండము 42:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అప్పుడు యోసేపు వారితో, “నేను మీతో చెప్పిందే నిజం: మీరు వేగులవారే! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అయితే యోసేపు– మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అయితే యోసేపు “కాదు, నేను చెప్పినట్టు మీరు గూఢచారులే. Viz kapitolaపవిత్ర బైబిల్14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అప్పుడు యోసేపు వారితో, “నేను మీతో చెప్పిందే నిజం: మీరు వేగులవారే! Viz kapitola |