ఆదికాండము 42:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారు, “లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 వారు–లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వారు “లేదు ప్రభూ, మీ దాసులైన మేము ఆహారం కొనడానికే వచ్చాము. Viz kapitolaపవిత్ర బైబిల్10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారు, “లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చాము. Viz kapitola |