ఆదికాండము 41:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది. Viz kapitolaపవిత్ర బైబిల్37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. Viz kapitola |