ఆదికాండము 32:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై, Viz kapitolaపవిత్ర బైబిల్7 ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఎంతో భయంతో, బాధతో యాకోబు తనతో ఉన్న ప్రజలను, తన మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. Viz kapitola |