Online Bible

- Reklamy -




ఆదికాండము 31:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు,

Viz kapitola kopírovat




ఆదికాండము 31:6

Následuj nás:

Reklamy


Reklamy