ఆదికాండము 31:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది. Viz kapitolaపవిత్ర బైబిల్22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. Viz kapitola |