ఆదికాండము 30:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది. Viz kapitolaపవిత్ర బైబిల్17 అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని కానిచ్చాడు. ఆమె అయిదవ కుమారుని కన్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది. Viz kapitola |