ఆదికాండము 29:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 లేయాకు బలహీనమైన కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 లేయాకు బలహీనమైన కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె. Viz kapitola |