ఆదికాండము 29:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు. Viz kapitola |