Online Bible

- Reklamy -




ఆదికాండము 26:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6-7 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి–ఆమె యెవరని అడిగినప్పుడు అతడు–ఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా –రిబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.

Viz kapitola kopírovat




ఆదికాండము 26:6

Následuj nás:

Reklamy


Reklamy