Online Bible

- Reklamy -




ఆదికాండము 22:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 మొదటి కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, కెమూయేలు (అరాము ఇతని కుమారుడు),

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ఆ పిల్లలు ఎవరంటే, పెద్ద కొడుకు ఊజు, అతడి తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు,

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

21 మొదటి కుమారుడు ఊజు. రెండవ కుమారుడు బూజు, మూడవ కుమారుడు కెమూయేలు, అతడు అరాము తండ్రి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 మొదటి కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, కెమూయేలు (అరాము ఇతని కుమారుడు),

Viz kapitola kopírovat




ఆదికాండము 22:21

Následuj nás:

Reklamy


Reklamy