ఆదికాండము 20:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు అబీమెలెకు–నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అబీమెలెకు అబ్రాహామును చూసి “నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి?” అని అడిగాడు. Viz kapitolaపవిత్ర బైబిల్10 నీవు దేనికి ఇలా చేశావు?” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అబీమెలెకు, “నీవు ఇలా చేయడానికి కారణమేంటి?” అని అబ్రాహామును అడిగాడు. Viz kapitola |