ఆదికాండము 19:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కానీ లోతు వారితో, “నా ప్రభువులారా! దయచేసి అలా కాదు, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18-19 లోతు–ప్రభువా ఆలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షిం చుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపర చితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అప్పుడు లోతు “ప్రభువులారా, అలా కాదు. Viz kapitolaపవిత్ర బైబిల్18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కానీ లోతు వారితో, “నా ప్రభువులారా! దయచేసి అలా కాదు, Viz kapitola |