Online Bible

- Reklamy -




ఆదికాండము 17:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 తన కుమారుడైన ఇష్మాయేలు వయస్సు పదమూడు సంవత్సరాలు;

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి జరిగినప్పుడు అతనికి పదమూడేళ్ళు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

25 అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్లవాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 తన కుమారుడైన ఇష్మాయేలు వయస్సు పదమూడు సంవత్సరాలు;

Viz kapitola kopírovat




ఆదికాండము 17:25

Následuj nás:

Reklamy


Reklamy