Online Bible

- Reklamy -




గలతీయులకు 4:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 దాసియైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టాడు, స్వతంత్రురాలైన స్త్రీ వలన పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టాడు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

23 దాసియైన స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టిన వాడు, స్వతంత్రురాలైన స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టిన వాడు.

Viz kapitola kopírovat




గలతీయులకు 4:23

Následuj nás:

Reklamy


Reklamy