Online Bible

- Reklamy -




గలతీయులకు 4:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

13 మీకు తెలిసే ఉన్నట్టు, నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించాను.

Viz kapitola kopírovat




గలతీయులకు 4:13

Následuj nás:

Reklamy


Reklamy