ఎజ్రా 8:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 కాబట్టి మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే బస చేశాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 మేము యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితిమి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడ బస చేశాం. Viz kapitolaపవిత్ర బైబిల్32 చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. మేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 కాబట్టి మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే బస చేశాము. Viz kapitola |