ఎజ్రా 8:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అజ్గాదు వారసుల నుండి: హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితో పాటు నమోదైన 110 మంది పురుషులు; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూటపదిమంది పురుషులును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అజ్గాదు వంశంలో ఉన్న హక్కాటా కొడుకు యోహానాను, అతనితో పాటు 110 మంది పురుషులు. Viz kapitolaపవిత్ర బైబిల్12 అజ్గాదు సంతతినుంచి హక్కాటాను కొడుకు యోహానాను, మరో 110 మంది పురుషులు; Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అజ్గాదు వారసుల నుండి: హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితో పాటు నమోదైన 110 మంది పురుషులు; Viz kapitola |