Online Bible

- Reklamy -




ఎజ్రా 7:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 వంద తలాంతుల వెండి, వెయ్యి తూముల వరకు గోధుమలు, వంద బాతుల ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 మూడున్నర టన్నుల వెండి, వెయ్యి తూముల గోదుమలు రెండు వేల రెండు వందల లీటర్ల ద్రాక్షారసం, మూడు వందల తూముల నూనె, ఇంకా అవసరమైన దాని కంటే మించి ఉప్పు ఇవ్వండి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

22 మీరు ఎజ్రా 3,400 కిలో గ్రాముల వెండిని, వెయ్యి తూముల గోధుమలను, 2,200 లీటర్ల ద్రాక్షారసమును, 2,200 కిలో గ్రాములు ఒలీవ నూనెను అడిగినంత ఉప్పును యివ్వండి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 వంద తలాంతుల వెండి, వెయ్యి తూముల వరకు గోధుమలు, వంద బాతుల ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి.

Viz kapitola kopírovat




ఎజ్రా 7:22

Následuj nás:

Reklamy


Reklamy