Online Bible

- Reklamy -




ఎజ్రా 2:60 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

60 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

60 వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

60 వీళ్ళు దెలాయ్యా, టోబీయా, నెకోదా వంశాలవారు. వీరు 652 మంది,

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

60 దెలాయ్యా, టోబీయా, నెకోదా సంతతివారు మొత్తం 652

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

60 దెలాయ్యా, టోబీయా, నెకోదా వారసులు, మొత్తం 652.

Viz kapitola kopírovat




ఎజ్రా 2:60

Následuj nás:

Reklamy


Reklamy