Online Bible

- Reklamy -




యెహెజ్కేలు 46:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 పాలకుడు వారితో కలిసి ప్రవేశించాలి, వారితో కలిసి బయటికి వెళ్ళాలి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

10 ప్రజలు లోపల ప్రవేశించినప్పుడు, వారితో పాటు పాలకుడు లోనికి వెళతాడు. వారితో పాటు పాలకుడు బయటకు వెళ్లాలి.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి.

Viz kapitola kopírovat




యెహెజ్కేలు 46:10

Následuj nás:

Reklamy


Reklamy