Online Bible

- Reklamy -




యెహెజ్కేలు 42:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 అతడు పడమటి వైపుకు తిరిగి కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 పడమర వైపు 270 మీటర్లు ఉంది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

19 అతడు తిరిగి వెళ్లి పశ్చిమ దిశను కొలవగా అది ఐదువందల మూరల పొడవుంనుంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 అతడు పడమటి వైపుకు తిరిగి కొలిచే కర్రతో కొలిచినప్పుడు అది అయిదువందల మూరలు ఉంది.

Viz kapitola kopírovat




యెహెజ్కేలు 42:19

Následuj nás:

Reklamy


Reklamy