Online Bible

- Reklamy -




యెహెజ్కేలు 41:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఆ ప్రక్క గదుల గుమ్మాలు ఖాళీ స్థలం వైపుకు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరం వైపుకు మరొకటి దక్షిణం వైపుకు ఉంది. ఖాళీ స్థలం అన్ని వైపుల నుండి అయిదు మూరలు ఉంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపుతట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుండెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

11 ప్రక్క గదుల వాకిళ్ళు ఎత్తయిన పునాది స్థలం వరకూ ఉన్నాయి. ఒక వాకిలి ఉత్తర దిశగా ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంది.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఆ ప్రక్క గదుల గుమ్మాలు ఖాళీ స్థలం వైపుకు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరం వైపుకు మరొకటి దక్షిణం వైపుకు ఉంది. ఖాళీ స్థలం అన్ని వైపుల నుండి అయిదు మూరలు ఉంది.

Viz kapitola kopírovat




యెహెజ్కేలు 41:11

Následuj nás:

Reklamy


Reklamy