యెహెజ్కేలు 36:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి వారు దేశంలో రక్తం చిందించినందుకు, తమ విగ్రహాలతో దానిని అపవిత్రం చేసినందుకు నేను వారిపై నా ఉగ్రత క్రుమ్మరించాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 కాబట్టి దేశములో వారు చేసిన నర హత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 కాబట్టి దేశంలో వారు చేసిన హత్యలకూ వారి విగ్రహాలతో దేశాన్ని అపవిత్రపరచినందుకు నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించాను. Viz kapitolaపవిత్ర బైబిల్18 ఆ రాజ్యంలో వారు ప్రజలను హత్యచేసి భూమిమీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపించాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి వారు దేశంలో రక్తం చిందించినందుకు, తమ విగ్రహాలతో దానిని అపవిత్రం చేసినందుకు నేను వారిపై నా ఉగ్రత క్రుమ్మరించాను. Viz kapitola |