యెహెజ్కేలు 30:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అప్పుడు ఐగుప్తీయులను ఇతర రాజ్యాల్లోకి చెదరగొడతాను. వివిధ దేశాలకు వారిని వెళ్లగొడతాను. Viz kapitolaపవిత్ర బైబిల్23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. Viz kapitola |