యెహెజ్కేలు 28:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీకు మర్మమైనదేదియు లేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నువ్వు దానియేలు కంటే తెలివి గలవాడివనీ తెలియనిదంటూ నీకేదీ లేదనీ అనుకుంటున్నావు! Viz kapitolaపవిత్ర బైబిల్3 నీవు దానియేలు కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు! రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నీవు దానియేలు కన్నా జ్ఞానివా? నీకు తెలియని రహస్యం ఏదీ లేదా? Viz kapitola |