యెహెజ్కేలు 10:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 (కెరూబుల రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి కనిపించాయి.) Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను; Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అప్పుడే కెరూబుల రెక్కల కింద మనిషి హస్తం లాంటిది నాకు కనిపించింది. Viz kapitolaపవిత్ర బైబిల్8 (కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.) Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 (కెరూబుల రెక్కల క్రింద మానవ చేతుల్లాంటివి కనిపించాయి.) Viz kapitola |