యెహెజ్కేలు 1:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి. Viz kapitolaపవిత్ర బైబిల్14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 మెరుపు తీగెల్లా ఆ జీవులు అటూ ఇటూ తిరుగుతున్నాయి. Viz kapitola |