నిర్గమ 8:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నీవు వారిని వెళ్లనివ్వకపోతే నేను నీ దేశమంతట కప్పలు పంపించి బాధిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను. Viz kapitolaపవిత్ర బైబిల్2 వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నీవు వారిని వెళ్లనివ్వకపోతే నేను నీ దేశమంతట కప్పలు పంపించి బాధిస్తాను. Viz kapitola |