Online Bible

- Reklamy -




నిర్గమ 7:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8-9 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

8 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు:

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,

Viz kapitola kopírovat




నిర్గమ 7:8

Následuj nás:

Reklamy


Reklamy