నిర్గమ 36:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వెనుకప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. Viz kapitola |