నిర్గమ 33:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అతడు–దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. Viz kapitolaపవిత్ర బైబిల్18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అప్పుడు మోషే, “ఇప్పుడు నీ మహిమ నాకు చూపించు” అని అన్నాడు. Viz kapitola |